Muhurat Trading 2024: మూరత్ ట్రేడింగ్.. స్టాక్స్‌ కొనుగోలుకు సిద్ధమా?

Mana Enadu: స్టాక్ మార్కెట్(Stock Markets)లలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి గుడ్‌న్యూస్. ప్రతి సంవత్సరం నిర్వహించే స్పెషల్ సెషన్(Special Session) మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ ప్రత్యేక సెషన్ కేవలం ఒక గంట పాటు మాత్రమే నిర్వహిస్తారు. ఈ పండగ రోజు…