Saraswati Pushkaralu: నేటి నుంచి సరస్వతి నది పష్కరాలు

నేటి నుంచి ఈ నెల 26 వరకూ తెలంగాణ(Telangana)లో సరస్వతి నది పుష్కరాలు(Saraswati Pushkaralu) నేటి జరగనున్నాయి. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం(Kaleshwaram)లో జరిగే ఈ పుష్కరాల కోసం సర్కార్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాల్లో…