The Academy : ఆస్కార్‌ అవార్డులు.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు అరుదైన గౌరవం

సినిమా రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కారు అవార్డులో మరో కేటగిరీ యాడ్ అయింది. ఇక నుంచి ‘స్టంట్‌ డిజైన్‌’ (Stunt Design category) జాబితాలోనూ ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు అకాడమీ అధికారికంగా ప్రకటించింది. 2027 నుంచి రిలీజ్ కానున్న మూవీస్…