Su From So: హారర్ కామెడీ మూవీ ‘సు ఫ్రమ్‌ సో’ ట్రైలర్ చూశారా?

కన్నడ ప్రేక్షకులను భయపెట్టి, నవ్వించిన హారర్ కామెడీ మూవీ ‘సు ఫ్రమ్‌ సో’ (Su From So). ఈ సినిమా ఇప్పుడు తెలుగులోనూ రాబోతోంది. షనీల్‌ గౌతమ్‌ (Shaneel Gautham), సంధ్య, రాజ్‌ బి.శెట్టి తదితరులు నటించిన ఈ మధ్యే కన్నడలో…