గోల్డెన్ టెంపుల్​ వద్ద కాల్పులు.. మాజీ డిప్యూటీ సీఎంపై హత్యాయత్నం

Mana Enadu : పంజాబ్ రాష్ట్రంలోని అమృత్​సర్ స్వర్ణదేవాలయం (Golden Temple) ద్వారం కాల్పులు కలకలం సృష్టించాయి. పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్​బీర్ సింగ్ బాదల్(Sukhbir Singh Badal)​పై ఆలయ పరిసరాల్లో హత్యాయత్నం జరిగింది. ఆయన​పై అతి…