Sukumar : ‘పుష్పరాజ్‌’ పేరు వెనుక అసలు స్టోరీ ఇదా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ‘పుష్ప 2 ది రూల్‌’ (Pushpa The Rule) బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. దాదాపు రూ.1800…