సుకుమార్ లెక్క మారనుందా.. నెక్ట్స్ ప్రాజెక్ట్ బాలీవుడ్ బాద్‌షాతోనే!

లెక్కల మాస్టర్ సుకుమార్(Director Sukumar).. కానీ సినిమా తీయడంలో ఆయన లెక్కే వేరు. తెరపై ఏ హీరోని ఎలా చూపించాలి.. ఎలాంటి గెటప్స్ వేయించాలనే దానిపై ఆయన లెక్కలు ఇతర డైరెక్టర్ల కంటే కాస్త భిన్నంగా ఉంటాయని చెప్పొచ్చు. ఇటీవల పుష్ప-2(Pushpa-2)తో…