NC-24: రెండో షెడ్యూల్ షురూ.. నాగ చైతన్య మూవీ నుంచి మరో అప్డేట్

అక్కినేని హీరో నాగచైతన్య (Akkineni Naga Chaitanya) ‘తండేల్(Thandel)’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 7న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ చైతూ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది. ఈ ఈ మూవీకి చందూ మొడేటి (Chandoo…