TeamIndia: ఆ ముగ్గురూ ఎందుకు స్పెషల్.. దులీప్ ట్రోఫీలో ఆడితే బాగుండేది!

Mana Enadu: ఐపీఎల్, ఆ వెంటనే టీ20 వరల్డ్ కప్.. ఆ తర్వాత శ్రీలంక టూర్.. ఇదీ అంతర్జాతీయ క్రికెట్‌లో టీమ్ఇండియా(TeamIndia) ఆడిన మ్యాచ్‌ల తీరు. దాదాపు ఏడాది కాలంగా భారత్ రెడ్ బాల్ క్రికెట్(Cricket) ఆడలేదు. మరోవైపు త్వరలోనే భారత్…