ఎవడొస్తాడో రండి.. ఉగ్రవాదులకు బాలీవుడ్ స్టార్ వార్నింగ్

జ‌మ్ముకశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాం (Pahalgam Terror Attack) ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యటకులు మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఉగ్రదాడిపై స్పందిస్తూ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఉగ్రవాదులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవడొస్తాడో రండి..…