ఫిబ్రవరి కాదు మార్చి.. సునీతా విలియమ్స్ రాక మరింత ఆలస్యం

Mana Enadu : ఎనిమిది రోజుల మిషన్‌లో భాగంగా జూన్‌ 6వ తేదీన బోయింగ్‌ స్టార్‌లైనర్‌ (boeing starliner) క్యాప్సుల్‌లో వ్యోమగాములు సునీతా విలియమ్స్ (Sunita Williams), విల్‌మోర్‌  రోదసిలోకి వెళ్లిన విషయం తెలిసిందే.  వాస్తవానికి జూన్ 14వ తేదీనే వీరిద్దరూ…