MI vs SRH: రైజర్స్‌ మళ్లీ చిత్తు.. 4 వికెట్లతో ముంబై గెలుపు

ఈ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) పరిస్థితి దారుణంగా తయారైంది. కొడితే భారీ స్కోర్లు.. లేదంటే అంతే సంగతులు. తొలి మ్యాచులోనే రికార్డు స్థాయిలో స్కోరు చేయడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ సంతోషం కేవలం ఒక్క మ్యాచుకే…