Sunul Gavaskar: రిలాక్స్​ కావద్దు.. ప్రాక్టీస్​ చేయండి

అడిలైడ్‌ టెస్టులో టీమిండియా (Team India) పేలవ ప్రదర్శన తర్వాత భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunul Gavaskar) కీలక వ్యాఖ్యలు చేశారు. జట్టు వైఖరి, సన్నద్ధతపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. పింక్​ బాల్ టెస్టు కోసం భారత ఆటగాళ్ల…