సన్నాలు ఇలా ఉంటేనే రూ.500 బోనస్

Mana Enadu : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఒకటి ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీ సన్నాలకు మాత్రమేనని కాంగ్రెస్ ప్రభుత్వం (Telangana Govt) స్పష్టం…