Superman OTT: ఈనెల 15 నుంచి ఓటీటీలోకి ‘సూపర్‌మ్యాన్’.. కానీ!

డీసీ యూనివర్స్‌(DC Universe)లో భాగంగా ప్రముఖ డైరెక్టర్ జేమ్స్‌ గన్‌ (Director James Gunn) దర్శకత్వంలో రూపొందిన ‘సూపర్‌మ్యాన్‌’ (Superman 2025) చిత్రం జులై 11న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై బాక్సాఫీస్‌(Box Office) వద్ద రూ.5090 కోట్లకు పైగా వసూళ్ల(Collections)తో సంచలనం…