Super Man: ఆ ముద్దు సీన్​ ఎందుకు తొలగించారు.. సెన్సార్​ బోర్డ్​పై నటి ఫైర్​

డేవిడ్‌ కొరెన్స్‌వెట్‌, రెచెల్‌ లీడ్​ రోల్స్​లో వచ్చిన మూవీ ‘సూపర్‌ మ్యాన్‌’ (Super Man). శుక్రవారం విడుదలై మంచి టాక్​ తెచ్చుకుంది. అయితే ఈ మూవీ ఇండియన్‌ వెర్షన్​లో కొన్ని సన్నివేశాల్లో హీరో వాడే పదాలతోపాటు 33 సెకన్ల ముద్దు సీన్​ను…