Coolie Collections: రజినీకాంత్ ‘కూలీ’ ఫస్డ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

సూపర్‌స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన ‘కూలీ(Coolie)’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నిన్న (ఆగస్టు 14) విడుదలై బాక్సాఫీస్(Box Office) వద్ద సంచలనం సృష్టించింది. లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ తొలి రోజు రూ.140 కోట్ల…