అధికారులకు ఇళ్లను కూల్చే రైట్ లేదు : సుప్రీంకోర్టు

Mana Enadu : వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఆస్తులను బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ కీలక వ్యాఖ్యలు చేస్తూ తీర్పు వెలువరించింది. కార్యనిర్వహక అధికారి జడ్జి…