కేటీఆర్‌ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) పిటిషన్‌పై సుప్రీంకోర్టులో (Supreme Court) నేడు (బుధవారం) విచారణ జరగనుంది. ఫార్ములా-ఈ కారు రేసులో హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఈ నెల 8వ తేదీన ఆయన దేశ సర్వోన్నత…