Maha Kumbh: కుంభమేళా తొక్కిసలాట ఇష్యూ.. సుప్రీంకోర్టు ఏమన్నదంటే?

ఉత్తరప్రదేశ్‌(UP)లోని ప్రయాగ్‌రాజ్‌లో ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా(Maha Kumbha Mela) నిర్వీరామంగా కొనసాగుతోంది. జనవరి 13 నుంచి జరుగుతున్న ఈ మహా కార్యక్రామానికి దేశవిదేశాల నుంచి భక్తులు తరలివచ్చి త్రివేణీ సంగమం(Triveni Sangamam)లో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ…