Mumbai train blasts case: ముంబై ట్రైన్ పేలుళ్ల కేసు.. బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీ స్టే

Supreme Court: ముంబై ట్రైన్ పేలుళ్ల కేసు(Mumbai train blasts case)కు సంబంధించి ఇటీవల బాంబే హైకోర్టు(Bombay High Court) సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులు నిర్దోషులేనని తీర్పు వెలువరిస్తూ ఇతర…