Movies in November: కంగువా, మట్కా, మెకానిక్ రాకీ.. నవంబర్‌లో హిట్టు కొట్టేదెవరో!

Mana Enadu: అక్టోబర్ మంత్ చూస్తుండగానే అయిపోయింది. సినీ ఇండస్ట్రీకి ఈ నెల మిశ్రమ ఫలితాల(Mixed results)ను ఇచ్చింది. గత నెలలో వచ్చిన స్వాగ్, వేట్టయాన్(Vettayaan), మా నాన్న సూపర్ హీరో, విశ్వం, మార్టిన్, జనక అయితే గనక, అమరన్, లక్కీ…