ఐ యామ్ సారీ.. మీడియాకు సూర్య క్షమాపణలు

Mana Enadu : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రధాన పాత్రలో కంగువా చిత్రం తెరకెక్కింది. శివ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా నవంబరు 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మేకర్స్…