నాగచైతన్య కామెంట్స్ వైరల్.. ఫస్ట్ క్రష్ ఎవరో చెప్పి ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేసిన చైతూ!

తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగిన అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) ఇటీవల తండేల్ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించగా, బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లను దాటి…