PV Sindhu: సయ్యద్​ మోదీ టోర్నీలో ఫైనల్​కు దూసుకెళ్లిన పీవీ సింధు

భారత్​ స్టార్​ షెట్లర్​ పీవీ సింధు (PV Sindhu) మునుపటి ఫామ్​ను అందుకుంది. ప్రతిష్ఠాత్మక సయ్యద్​ మోదీ అంతర్జాతీయ సూపర్​ 300 (Syed Modi International Super 300) టోర్నీలో సింధు ఫైనల్​కు దూసుకెళ్లింది. లక్నోలో శనివారం జరిగిన మహిళల సింగిల్స్​…