Jayam Ravi-Aarthi Divorce: విడాకులు తీసుకున్న మరో హీరో.. ప్రకటించిన జయం రవి

Mana Enadu: సినీ ఇండస్ట్రీ(Cine Industry)లో మరో జంట తమ వివాహ బంధానికి తెరదించింది. ఇటీవల నాగచైతన్య-సమంత(Naga Chaitanya-Samantha) విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా తమ 15 ఏళ్ల వైవాహిక జీవితానికి గుడ్ బై చెబుతున్నట్లు తమిళ స్టార్ హీరో…