Meera Mithun: ఆ బిగ్‌బాస్ ఫేమ్, సినీ నటిని అరెస్టు చేయండి.. కోర్టు ఆదేశం

తమిళ్ బిగ్‌బాస్-3 ఫేమ్, సినీ నటి మీరా మిథున్‌(Meera Mithun)ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని తమిళనాడు(Tamilanadu)లోని న్యాయస్థానం ఆదేశించింది. దళితుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన అభియోగంపై నటి మీరా మిథున్‌పై వీసీకే తరపున గతంలో ఫిర్యాదు చేయగా, ఆమె,…