Stunt Master SM Raju: తమిళ ఇండస్ట్రీలో విషాదం.. షూటింగ్ స్పాట్‌లోనే స్టంట్ మాస్టర్ మృతి

తమిళ చలనచిత్ర పరిశ్రమ(Tamil Cine Industry)లో విషాదం నెలకొంది. ప్రముఖ స్టంట్ మాస్టర్ SM రాజు (Stunt Master SM Raju,52) నాగపట్టినం జిల్లాలోని విళుందమవాడిలో జరిగిన ఓ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదవశాత్తు మృతి (Accidental death) చెందారు. పా.…