తండ్రి డెడ్ బాడీ ఎదుటే ప్రేయసిని పెళ్లాడిన యువకుడు

జీవితంలో ఏదో ఒకటి సాధించిన చాలా మంది తమ సక్సెస్ ను తల్లిదండ్రులు చూడలేకపోయారని బాధపడుతుంటారు. తాము ఎంత సాధించినా.. ప్రస్తుతం ఎంత మంచి స్థాయిలో ఉన్నా.. తలపై తల్లిదండ్రుల నీడ లేదని వాపోతుంటారు. మంచం మీద ఉన్నా సరే.. ఇంట్లో…