బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీ,  తమిళనాడులో విస్తారంగా వర్షాలు

Mana Enadu : బంగాళాఖాతంలో వెనువెంటనే ఏర్పడుతున్న అల్పపీడనాల వల్ల తమిళనాడు (Tamil Nadu Rains), ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈనెల 7న ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడటంతో ఈ రెండు రాష్ట్రాలను వానలు ముంచెత్తుతున్నాయి.…