Divya Deshmukh: ఫిడే ఉమెన్స్ వరల్డ్ కప్.. ఫైనల్ చేరిన భారత గ్రాండ్‌మాస్టర్

జార్జియాలోని బటుమీలో జరుగుతున్న ఫిడే మహిళల ప్రపంచ కప్ (FIDE Women’s World Cup 2025)లో భారత చెస్ స్టార్ దివ్య దేశ్‌ముఖ్(Indian chess star Divya Deshmukh) చరిత్ర సృష్టించింది. 19 ఏళ్ల ఈ ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ సెమీఫైనల్‌లో…