Trump Tariffs : విదేశీ సినిమాలపై 100 శాతం టారిఫ్.. భారత్ కు కోలుకోని దెబ్బ తప్పదా!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) విదేశీ సినిమాలపై 100 శాతం టారిఫ్ (100 percent Tariffs) విధించాలని నిర్ణయం తీసుకోవడం భారతీయ సినిమా వర్గాల్లో కలవరం సృష్టిస్తోంది. విదేశీ సినిమాల(Indian movies) కారణంగా అమెరికన్ సినిమా పరిశ్రమ క్షీణిస్తోందని ట్రంప్ ఆరోపించారు.…