Chandrababu: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు ఏకగ్రీవం

తెలుగుదేశం పార్టీ (TDP) జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు(Chandrababu) మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడు(Mahanadu) రెండో రోజు స‌మావేశాల్లో ఆయ‌న‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడి(National President of TDP)గా ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి చంద్రబాబు ఒక్కరే…