New Ration Cards: వారికి వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వండి: సీఎం రేవంత్

కొత్త రేషన్ కార్డుల(New Ration Cards)కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక ఇవాళ (ఫిబ్రవరి 17) ఆదేశాలు జారీ చేశారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రజాపాలన(Prajapalana)లో అప్లై చేసుకున్నవారికి మళ్లీ మళ్లీ…