పాఠశాల విద్యాబోధనలో మార్పులకు అనుగణంగా.. టీచర్లకు ట్రైనింగ్

పాఠశాల విద్యాబోధనలో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులను తీర్చిదిద్దేందుకు వృత్యంత శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 2024లో పదోన్నతులు పొందిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, ఎల్ ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాయులు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్,…