IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా టీమ్ఇండియా ఆల్ రౌండర్

ఐపీఎల్‌(IPL)లో ఢిల్లీ క్యాపిటల్స్(DC) కెప్టెన్ ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు తమ జట్టు స్కిపర్ పేరును ఢిల్లీ ఫ్రాంచైజీ ఇవాళ (మార్చి 14) అఫిషియల్‎గా ప్రకటించింది. టీమ్ఇండియా(Team India) యంగ్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్(Axer Patel)‎ను DC కెప్టెన్‎గా నియమిస్తున్నట్లు…