Best Fielder Medal: బెస్ట్ ఫీల్డర్‌గా శ్రేయస్.. మెడల్ అందించిన రవిశాస్త్రి

స్వ‌దేశంలో జ‌రిగిన వ‌న్డే వరల్డ్ కప్-2023(ODI World Cup) నుంచి టీమ్ఇండియా(Team India) మేనేజ్‌మెంట్ ఓ స‌రికొత్త సంప్రదాయానికి తెర‌తీసింది. ప్లేయర్లను ప్రోత్స‌హించ‌డానికి బెస్ట్ ఫీల్డ‌ర్ మెడ‌ల్‌(Best Fielder Medal)ను తీసుకువ‌చ్చింది. దీనిని ప్రతి మ్యాచ్‌లో బెస్ట్‌గా ఫీల్డింగ్ చేసిన ఆట‌గాడిని…