Team India: టెస్టుల్లో టీమ్ఇండియాకు రోహిత్ వారసుడెవరు?

Mana Enadu: ప్రస్తుతం టెస్టుల్లో టీమ్ఇండియా(Team India)ను రోహిత్ శర్మ(Rohit sharma) నడిపిస్తున్నాయి. అయితే రోహిత్ వయస్సు ఇప్పుడు 37 సంవత్సరాలు. అతను ఇంకా ఎక్కువకాలం క్రికెట్లో కొనసాగడం కష్టమే. అయితే అతని తర్వాత టెస్టు(Test Cricket)లో భారత జట్టును ఎవరు…