Team India: టెస్టుల్లో హిట్‌మ్యాన్ వారసుడెవరు?

టీమ్ఇండియా(Team India) టెస్టు జట్టుకోసం కొత్త సారథి(New Captain) కోసం వేట ప్రారంభించింది. ముఖ్యంగా న్యూజిలాండ్‌(NZ)పై సొంతగడ్డపై ఓటమి.. ఆస్ట్రేలియా(AUS)తో ఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(BGT)లో ఘోర పరాజయం.. ఆ తర్వాత వరుసగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత కెప్టెన్ రోహిత్…