Team India: రెండో అనధికార టెస్టు.. రాహుల్ సూపర్ సెంచరీ

ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు టీమ్ఇండియా(Team India) ప్లేయర్లు ఫామ్‌లోకి వస్తున్నారు. ఇంగ్లండ్ లయన్స్‌(England Lions)తో జరిగిన తొలి అనధికార టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ (204) సూపర్ డబుల్ సెంచరీతో రాణించగా.. సర్ఫరాజ్ ఖాన్ (92), ధ్రువ్ జురెల్…