తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. నేడు 4 పథకాలు ప్రారంభం

తెలంగాణలో ఇవాళ (ఆదివారం) నాలుగు ప్రతిష్ఠాత్మక పథకాలు ప్రారంభం కానున్నాయి. గణతంత్ర దినోత్సవం (Republic Day 2025) సందర్భంగా ఈరోజు నుంచి రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్‌…