తెలంగాణ తల్లి విగ్రహం మార్చుకుండా చట్టం చేస్తాం: డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly meetings) సోమవారం ఉదయం ప్రారంభం అయ్యాయి. కాగా దీనిపై ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎత్తుకు పై ఎత్తు ఎలా వేయాలో ముందుగానే సిద్ధం అయ్యాయి. కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు పిలిపించుకుని బీఆర్ఎస్…