తెలంగాణ బీజేపీకి కొత్త సారథి.. సంక్రాంతికి వస్తున్నాడు?

Mana Enadu : దక్షిణ భారతంలో పుంజుకుంటున్న బీజేపీ తెలంగాణలో పాగా వేయాలని ఎన్నో ఏళ్ల నుంచి ప్రయత్నిస్తోంది. గత అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) మునుపటి కంటే ఎక్కువ సీట్లు, ఓటు బ్యాంకు సాధించిన కమలదళం…