రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

Mana Enadu :  తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని (Telangana Assembly Meeting) ఈ నెల 30వ తేదీన నిర్వహించనుంది. సోమవారం ఉదయం 10 గంటలకు  ఈ సమావేశం నిర్వహించనున్నారు. మూడోసభ రెండో సమావేశాల్లో భాగంగా 4వ సెషన్‌ను నిర్వహించాలని…