నవంబర్ 6 నుంచి తెలంగాణలో కులగణన

Mana Enadu : తెలంగాణలో కుల గణన ప్రక్రియ (Cast Census Telangana)కు ముహూర్తం ఖరారైంది. నవంబర్ 6వ తేదీ నుంచి రాష్ట్రంలో ఈ ప్రక్రియ ప్రారంభించనున్నారు. దేశంలోనే తొలి సారిగా మన రాష్ట్రంలో కుల గణన చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో…