కులగణన, ఎస్సీ వర్గీకరణకు కేబినెట్ ఆమోదం

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో (Telangana Assembly Special Session) భాగంగా సమగ్ర కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలకు రాష్ట్ర మంత్రివర్గం  ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ హాల్లో సుమారు 2 గంటలపాటు కేబినెట్‌ భేటీ జరిగింది.…