తెలంగాణ మహిళలకు శుభవార్త.. నెలకు రూ.2,500 నేరుగా ఖాతాల్లోకి!

తెలంగాణ(Telangana ) రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్రంలో మహిళల( Women)కు ఉచిత బస్సు(Free Bus) ప్రయాణం వంటి అనేక ప్రయోజనాలు అమలవుతున్నాయి. తాజాగా, మహాలక్ష్మీ పథకం(Mahalakshmi Patakam) కింద 18 ఏళ్లు దాటి…