తెలంగాణలో 42.4% మందికి అప్పుల బాధలు

ManaEnadu : తెలంగాణలో 18 ఏళ్లు నిండిన వారిలో 42.4 శాతం మంది అప్పుల్లో ఉన్నట్లు జాతీయ శాంపుల్‌ సర్వే సంస్థ (NSSO) నివేదిక వెల్లడించింది.  దేశ సగటుతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అని తెలిపింది. జాతీయ స్థాయిలో 8,758…