ఉపాధి హామీ, ఆధార్ కార్డ్, తెలంగాణ ఆవిర్భావం.. ఇవన్నీ మన్మోహన్ హయాంలోనే

Mana Enadu : తెల్లని గడ్డం.. నీలం రంగు తలపాగా.. తెల్లని చొక్క.. జేబులో పెన్ను.. చూడటానికి కాస్త నెమ్మదైన మనిషే. కానీ ఆలోచనలు పాదరసం లాంటివి. విధానాలు మాత్రం చాలా దూకుడుగా ఉండేవి. భారతదేశానికి ప్రధానిగా పదేళ్లపాటు పనిచేసి దేశానికి…