గ్రూప్ 4 రిజల్ట్స్ ఔట్.. లిస్టులో మీ పేరుందో ఇలా చెక్ చేస్కోండి

Mana Enadu : గ్రూప్-4 అభ్యర్థులకు గుడ్ న్యూస్.  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC)… గ్రూప్ – 4 ఫలితాలను (Group 4 Results 2024) తాజాగా వెల్లడించింది. 8,084 మందితో కూడిన ప్రొవిజనల్ లిస్ట్​ను రిలీజ్ చేసింది. పలు…